మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 137 వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం ఘనంగా మైనారిటీ దినోత్సవం
పయనించే సూర్యుడు నవంబర్ 11 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు:విధ్యార్ధులందరు మౌలానా అబ్ధుల్ కలాం అజాద్ ను స్పూర్తిగా తీసుకోవాలి-ఎమ్మెల్యే కనకయ్య
కేంద్ర విధ్యాశాఖ మంత్రిగా పనిచేసి కలాం విధ్యావ్వవస్ధలో నూతన సంస్కరణలకు శ్రీ కారం చుట్టారువిధ్యతో పాటు,సంస్కారం విధేయత ఉంటేనే సమాజంలో గౌరవింప బడుతాంమైనార్టీ కళాశాలలో పస్ట్ ఇయర్ ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విధ్యార్ధులను అభినందించి, మోమెంట్స్ అందచేసిన ఎమ్మెల్యే
రాష్ట స్ధాయి క్విజ్ కాంఫిటిషన్ కు ఎంపికైన 7వ తరగతి విధ్యార్ధి రియాజ్ కు ఎమ్మెల్యే సన్మానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధ్యావ్వవస్ధకు పెద్ద పీట వేస్తు కాస్మోటిక్,డైట్ చార్జీలను పెంచి,మంచి పౌష్టిక అహరం మెను అందిస్తూముందుకువెళ్తుందిఫాఠశాలకు సుదిమళ్ళ వద్ద నూతన బిల్డింగ్ చూసాం,కొధ్ధి రోజులలోనే సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి పిల్లలను అక్కడికి షిప్ట్ చేస్తావిధ్యార్ధులందరు భవిష్యత్ ఉన్నత శిఖరాలకు తల్లిదండ్రులకు,చదువు నెర్పిన ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలనేను మొదటి సారి ఎమ్మెల్యే గా ఏన్నకైనప్పుడు ఆనాటి ముఖ్యమంత్రితో కొట్లాడి ఈ ప్రాంతానికి మైనార్టీ ఫాఠశాల,కళాశాల తీసుకువచ్చానుమోలానా అబ్ధుల్ కలాం అజాద్ 137వ జయంతిని పురస్కరించుకొని మైనార్టీ కళాశాల,ఫాఠశాలలో ఏర్పాటు చేసిన మైనార్టీ దినోత్స వేడుక కు కాలేజీ,ఫాఠశాల వారి ఆహ్వనం మేరకు ముఖ్య అతిధి గా పాల్గోని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికిపూలమాలవేసి,విధ్యలో ప్రతిభ చూపిన విధ్యార్ధులను అభినందించిన ఇల్లందు నియోజకవర్గం శాసన సభ్యులు కోరం కనకయ్య ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు కళాశాల ప్రిన్సిపాల్ మధుసర్ హుస్సేన్,మున్సిపల్ కమీషనర్ శ్రీకాంత్,తాహశీల్ధార్ కోట రవి కుమార్,మజీ మున్సిపల్ వైస్ చైర్మెన్ జానీ,నాయకులు మడుగు సాంబమూర్తి,బోళ్ళ సూర్యం,చిల్లా శ్రీనివాస్,గందె సదానందం,ఈసం లక్ష్మణ్,మేకల రాజేష్,మూతి క్రిష్ణ,కళాశాల బిల్డింగ్ ఓనర్ చంద్రశేఖర్,విధ్యాసంస్ధల అధ్యాపకులు,లెక్చరర్స్,మత పెద్దలు తదితరులు పాల్గోన్నారు