లోకేశ్వరం మండలం లో నరసింహ నగర్ తాండ గ్రామంలో రాజశ్రీ కోళ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథి శాసన సభ్యులు పవర్ రామారావు పటేల్
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బైంసా మండల ప్రతినిధి కే చక్రపాణి
తెలంగాణ నిర్మల్ జిల్లా
ఈ రోజు బుధవారము రోజున లోకేశ్వరం మండలంలోని నరసింహ నగర్ తండా గ్రామంలో పి.వి. నరసింహ రావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ పౌల్ట్రీ రీసెర్చ్ స్టేషన్ రాజేంద్రనగర్ హైదరాబాద్, వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన రైతుల పేదరిక నిర్మూలన మరియు పోషకాహార లోపం కోసం పౌల్ట్రీని ప్రోత్సహించడంలో భాగంగా రాజశ్రీ కోళ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముధోల్ శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్ గారు పాల్గొని రాజశ్రీ కోళ్ల పంపిణీ చేయడం జరిగింది.
