PS Telugu News
Epaper

ఇల్లందు మున్సిపాలిటిలో ఎమ్మెల్యే కోరం కనకయ్య విస్తృత పర్యటన

📅 13 Nov 2025 ⏱️ 5:22 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

65.70లక్షల రూపాయల వ్వయంతో సిసిరోడ్డు,డ్రైనెజ్ వంటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పయనించే సూర్యుడు నవంబర్ 13 (పొనకంటి ఉపేందర్ రావు )

ఇల్లందు:స్వయంగా బైక్ నడుపుతూ,కార్యకర్తలలో జోష్ నింపిన ఎమ్మెల్యే కనకయ్య ఎమ్మెల్యే అపూర్వ స్వాగతం పలికిన 07,15,16,17,18,22 వార్డుల ప్రజానికం,కాంగ్రెస్ శ్రేణులు బుగ్గవాగు సైడ్ వాల్ నిర్మాణ పనులు పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం 16వ వార్డులో మంచినీటి సమస్య ఉందటూ మహిళ సోదరిమణులు ఎమ్మెల్యే ద్రృష్టికి తేగా తక్షణమే యుధ్ధప్రతిపాదికన మంచినీరు అందించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశంఇల్లందు లెక్ పార్కు నందు స్విమింగ్ పుల్ సెప్టీ పెన్సింగ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గారు శ్రీకారం,పార్కును సుందరీకరించాలని అధికారులకు ఆదేశం ప్రజా ప్రభుత్వంలో ఇల్లందు మున్సిపాలిటి అభివ్రృధ్ధికి 65.70 లక్షల రుపాయల అభివ్రృధ్ధి పనులకు శ్రీకారం చుట్టాం,భవిష్యత్ మరిన్ని నిధులు తెస్తాం-ఎమ్మెల్యే కనకయ్య దేశంలోనే సన్నబియ్యం తెచ్చే ఇచ్చే ఎకైక రాష్టం తెలంగాణ. గత పదేళ్ళ రేషన్ కార్డుల ఊసే కరువు,కాని రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో 2ఏండ్ల పాలనలో అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తూ ముందుకు వెళ్తున్నాం.తమ నాయకులు పొంగులేటి శ్రీనన్న నాయకత్వంలో నియోజకవర్గంలో 4000 వేల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం,భవిష్యత్ మరికొన్ని ఇస్తాం.ఇల్లందు మున్సిపాలిటి పర్యటనలో భాగంగా *07 15 16 17 18 22 వార్డులలో *సిసి రోడ్,డ్రైనేజ్ వంటి అభివృద్ధి పనులకు *ముఖ్యఅతిథిగ హాజరై శంకుస్థాపనలు చేసి, పలు వార్డులలో మహిళా సోదరీమణుల నెలకొన్న సమస్యలను వారి దృష్టికి తేగా తక్షణమే ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో *త్రాగునీరు,డ్రైనేజ్,లైటింగ్ వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని,భవిష్యత్ పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించిన *ఇల్లందు నియోజక వర్గం అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు కోరం కనకయ్యఈ యొక్కకార్యక్రమంలోఇల్లందు మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీ బానోతు రాంబాబు మాజీ మున్సిపల్ చైర్మన్ యదలపల్లిఅనసూర్య,దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, మున్సిపాలిటీ కమిషనర్ శ్రీకాంత్, మాజీ మున్సిపాలటి వైస్ చైర్మెన్ జానిపాషా,టౌన్ పార్టీ అధ్యక్షులు దొడ్డ డేనియల్ నాయకులు మడుగు సాంబమూర్తి, బోళ్ల సూర్యం, చిల్ల శ్రీనివాస్, హరి హర క్షేత్రం చైర్మన్ గందె సదానందం,టౌన్ ప్రధాన కార్యదర్శి MD జాఫర్,మార్కెట్ కమిటి డైరెక్టర్ బొల్లి రాజు,టౌన్ కార్యనిర్వహక అధ్యక్షలు సుదర్శన్ కోరి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఈసం లక్ష్మణ్, టౌన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గాలిపల్లి మహిళ నాయకురాలు గోచికొండ శ్రీదేవి,మూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు మేకల రాజేష్, నాయకులు SK,జానీ,పెండ్యాల రాజు,శీలం రమేష్,పింగలి నరేష్,22వ వార్డు మాజీ కౌన్సలర్ అంకెపాక నవిన్,గిన్నారపు రవి,కంచెర్ల శ్రీను,యూత్ కాంగ్రెస్ నాయకులు సుమిత్ కోరి,GVభధ్రం,వచ్చా వెంకటేశ్వరావు,రాజేందర్ యాదవ్,లింగంపల్లిశ్రీనివాస్,ఇబ్రహిం,సతీష్నాయుడు,మండల నాయకురాలు బానోత్ శారద,మాజీ సర్పంచులు కల్తీ పద్మ,పాయం లలిత,వీరా నాయడు, ప్రసన్న కుమార్ యాదవ్ తదితరులు పాల్గోన్నారు

Scroll to Top