PS Telugu News
Epaper

బహుజన్ సమజ్ పార్టీ కార్యకర్తలు నిరాశ పడాల్సిన అవసరం లేదు మక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడు కెవి నరసింహ

📅 13 Nov 2025 ⏱️ 6:59 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

:పయనించే సూర్యుడు: నవంబర్14: మక్తల్

బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో ఉన్న బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు అందరు కూడా నిరాశకం ఉండాల్సిన అవసరం లేదని రాబోయే కాలంలో ఏనుగుల దండై కదలాలని పిలుపునిచ్చారు త్వరలో జరగబోయే స్థానిక ఎలక్షన్లలో ప్రతి ఒక్క బహుజన సమాజ్ పార్టీ కార్యకర్త పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు అలాగే త్వరలో మక్తల్ అసెంబ్లీ పరిధిలో నూతన పార్టీ కార్యాలయం ప్రారంభమవుతుందని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి రాష్ట్ర నాయకులు రాబోతున్నారని పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా పార్టీ కార్యాలయం దగ్గరికి రావాలని ఆయన అన్నారు మక్తల్ అసెంబ్లీ పరిధిలో ప్రారంభించబడే పార్టీ కార్యాలయానికి త్వరలోనే తేదీని ప్రకటిస్తామని తెలిపారు అలాగే మక్తల్ అసెంబ్లీ పరిధిలో ఉన్న ప్రతి ఒక కార్యకర్తకు మక్తల్ అసెంబ్లీ కమిటీ ఎప్పుడు అండగా ఉంటుందని కె.వి నరసింహ తెలిపారు

Scroll to Top