PS Telugu News
Epaper

విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భగవద్గీత 6 వ అధ్యము ఆత్మ సంయామమోగ కంఠస్త పోటీలు

📅 15 Nov 2025 ⏱️ 2:20 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

{పయనించే సూర్యుడు} {నవంబర్ 15} మక్తల్

జిల్లా నారాయణపేట స్థానిక మక్తల్ పట్టణంలోని సత్యసాయి దేవాలయంలో శ్రీకృష్ణుని, సత్యసాయి బాబా చిత్ర పటాలనికి పూజా కార్యక్రమం నిర్వహించి ఆరవ అధ్యాయం ఆత్మసంయమయోగ లోని భగవద్గీత కంఠస్థల పోటీలు నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొలిమి రాములు ముఖ్య వక్తగా రాఘవేందర్ మాట్లాడుతూ భగవద్గీత మానవ జీవితంలో జరుగుతున్న జరగబోయే అంశాలపైన ఆసక్తికరమైన అంశాలను చెప్పడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు విశ్వహిందూ పరిషత్ జిల్లా గౌరవ అధ్యక్షులు భీమ్ రెడ్డి, ప్రకండ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, భాస్కర్ రెడ్డి, మల్లికార్జున రావు, బజరంగ్ దళ్ జిల్లా సహా సంయోజక్ భీమేష్, మూర్తి,శంకర్, నాగరాజ్,శ్రీను,శంకర్, పరశురాం, రమేష్,అశోక్, ఆనంద్, పాఠశాలల ఉపాధ్యాయులు ఇతరులు పాల్గొనడం జరిగింది*

Scroll to Top