బీహార్ లో జరిగిన ఎన్నికలలో బిజెపి విజయకేతం
పయనించే సూర్యుడు నవంబర్ 15 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బిజెపి నాయకులు కార్యకర్తలు బీహార్ లో జరిగిన ఎన్నికలలో విజయ్ కేతాన్ని పునస్కరించుకొని సూళ్లూరుపేట నాయకులు పెద్దలు సంబరాలు జరుపుకున్నారు బీహార్ లో జరిగిన ఎన్నికలలో 203 స్థానాలను సాధించి ఘన విజయం సాధించిన ఎన్ డి ఏ కూటమి 89 స్థానాలు సాధించి అతి పెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని పునస్కరించుకొని సూళ్లూరుపేట భారతీయ జనతా పార్టీ స్థానిక సూళ్లూరుపేట బస్టాండ్ లో విజయోత్సవ సంబరాలను జరుపుకోవడం జరిగింది పై కార్యక్రమంలో ఆరని విజయకుమార్ రెడ్డి తాడిపర్తి ఆదినారాయణ. తన్నీరు శేషగిరిరావు . రాచర్ల కృష్ణమూర్తి. నూతల పాటి శ్రీనివాసులు నాయుడుపేట నుండి ఈశ్వరరావు , సురేష్. తడ మండలం తేజ రెడ్డి . మ న్నె ముద్దు పద్మజ , పిచ్చుక సూరిబాబు , ఇంగిలాల సాగర్, దుర్లి రమేష్, పాశం శివ , శశి కుమార్. వెలుగు శ్రీనివాసులు. దుర్గా సత్రం బాలాజీ మొదలగు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
