సిఎం సహాయక నిధి పేద ప్రజలకు వరం
పయనించే సూర్యుడు తేదీ 18 నవంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న
.సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన.జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ.సిఎం సహాయక నిధి పేద,మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో అండ అని సరితమ్మ అన్నారు.. సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాంప్ కార్యాలయంలో అబ్దుల్ ముజీబ్ 60,000/- నర్సింహులు కోతులగిద్ద 13,500/-, నవీన్ కుమార్ గౌడ్ 16,000/-, ముష్టి రమేష్ 60,000/- సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ చేతులమీదుగా అందజేసినారు అనంతరం సరితమ్మ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేద,మధ్యతరగతి కుటుంబాల సంక్షేమ దెయ్యంగా సిఎం సహాయ నిధి ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రసుత సిఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు నిరంతరం కొనసాగే ప్రక్రియగా కొనసాగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు