PS Telugu News
Epaper

కమ్మర్ పల్లి మండల కేంద్రంలో సి ఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ

📅 17 Nov 2025 ⏱️ 7:34 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్

తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో కమ్మర్ పల్లి మండల కేంద్రంలో సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు నూకాల లక్ష్మి 19500 సింకేట గణేష్ 24,500 పత్రి లక్ష్మి 36000 పంపిణీ చేయడం జరిగింది బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి కి కృతజ్ఞలు తెలిపినారు

Scroll to Top