PS Telugu News
Epaper

రైతు సేవా కేంద్రాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం ఏవో

📅 18 Nov 2025 ⏱️ 4:52 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్ 18 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

చేజర్ల మండలం కోటి తీర్థం, యనమదల రైతు సేవా కేంద్రం లో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి. హేమ బిందు మేడం మాట్లాడుతూ, వ్యవసాయ రైతులందరూ వరి నారుమడి లో జింకు లోపం ఉన్నట్లయితే చిలెట్ జింకు 12% స్ప్రేయార్ చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా వరిపంట వేసిన ప్రతి ఒక్క రైతులకు ఎకరాకి మూడు యూరియా బస్తాలు చొప్పున ఇవ్వడం జరుగుతుందని కోటి తీర్థం రైతు సేవ కేంద్రం నందు ఖరీఫ్ ఈ పంట నమోదు చేసిన వాటిని సోషల్ ఆడిట్ మరియు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో వి ఏ ఏ ఎస్. రూప, హసన్ రైతులు పాల్గొన్నారు

Scroll to Top