ఈ రోజు హైదరాబాద్ పట్టణంలోని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎండోమెంట్ కమిషనర్ హరీష్ ను మర్యాద పూర్వకంగా భేటి అయిన ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ .
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి
ముధోల్ నియోజకవర్గంలోని ఆలయల అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది. నియోజక వర్గంలోని పెండింగ్లో ఉన్న పలు ఆలయాలను త్వరితంగా మంజూరు చేయాలని, ఇటీవలే మంజూరైన ఆలయాలకు టెండర్ అప్రూవల్ ఇవ్వాలని, మరియు పెండింగ్ బిల్లుల చెల్లింపులు మంజూరయ్యేలా చూడాలని కోరారు.వారితో పాటు మాజీ జడ్పీటీసీ రమేష్ , భోస్లే పండిత్ పటేల్ , మరియు సీనియర్ నాయకులు వినోద్ రెడ్డి ఉన్నారు.*