PS Telugu News
Epaper

కాంగ్రెస్ పార్టీ నుండి గులాబీ గూటికి చేరిన ఎర్గట్ల మాజీ జెడ్ పి టి సి గుళ్ళే రాజేశ్వర్

📅 20 Nov 2025 ⏱️ 1:08 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్తెలంగాణ

జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోఏరుగట్ల మండలంఎర్గట్ల మండల మాజీ జడ్పీటీసి గుళ్ళే రాజేశ్వర్ తో పాటు కాంగ్రెస్ నాయకులు డి సి ఉపాధ్యక్షులు అరుణ్ యాదవ్ బి ఆర్ ఎస్ చెరిక హైదరాబాద్ లోని నివాసంలో వారికి కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి..ఈ కార్యక్రమం లో పార్టీ మండల అధ్యక్షుడు రాజపూర్ణనంధంమాజీ ఎంపిపి కొలిపాక ఉపేందర్, మాజీ పి ఎ సి ఎస్ చైర్మన్ లు పెదకాపుల శ్రీనివాస్ రెడ్డి, బర్మా చిన్న నర్సయ్య, మాజీ ఎంపిటిసి జక్కని మధు, కొలిపాక శ్రీనివాస్,బద్దం ప్రభాకర్,బద్దం హన్మాండ్లు,గడ్డం రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top