PS Telugu News
Epaper

సంపత్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి..

📅 20 Nov 2025 ⏱️ 7:12 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు తేదీ 20 నవంబర్ గురువారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న.

ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మిత్రుడు ,సహచరుడు అయిన ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ .ఏ.సంపత్ కుమార్ కి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి .వీరి వెంట యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.ఎస్.దీపక్ ప్రజ్ఞ కూడా ఉన్నారు.

Scroll to Top