అంగవాడి టీచర్స్ యూనిఫామ్ చీరలను మరియు పిల్లలు బట్టలు లను పంపిణీ చేసి ఎమ్మెల్యే..
పయనించే సూర్యుడు తేదీ 22 నవంబర్ శనివారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా బోయ కిష్టన్న.
ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు గద్వాల నియోజకవర్గం అంగవాడి టీచర్స్ యూనిఫామ్ చీరలను మరియు అంగన్వాడి పిల్లలు బట్టలు లను ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అధికారులు, జిల్లా అంగన్వాడి అధ్యక్షురాలు ఇందిరమ్మ, అంగన్వాడి టీచర్స్, తదితరులు పాల్గొన్నారు.
