జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు
{ పయనించే సూర్యుడు } హైదరాబాద్ నవంబర్ 23 : \
జూబ్లీహిల్స్ యూత్ ఐకన్ నవీన్ యాదవ్ ని కలిసి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గా గెలిచిన సందర్భంగా మక్తల్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు హుసేన్ పాషా వారి నివాసంలో కలిసి శు భాకాంక్షలు తెలిచేయడం జరిగింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి సయ్యద్ ఫసీ హుస్సేన్ శుభాకాంక్షలు చెప్పారు