పొట్టి సంతకాల సేకరణ మండల కన్వీనర్ మాలకొండ రెడ్డి
పయనించే సూర్యుడు నవంబర్ 23 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
కోటి సంతకాల సేకరణ కార్యక్రమం లో పాల్గొన కన్వీనర్ బోయిళ్ల మాల కొండా రెడ్డి ప్రియతమ ఆత్మకూరు నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదేశాలతో చేజర్ల మండలం కన్వీనర్ బోయిళ్ల మాల కొండా రెడ్డి వాలంటీర్ విభాగం నియోజకవర్గ అధ్యక్షులు ఒంటేరు సుధీర్ రెడ్డి ఆద్వర్యం లో చేజర్ల మండలం చేజర్ల పంచాయతీలలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఇ కార్యక్రమంలో కార్యకర్తలు గ్రామ ప్రజలు యువత వివిధ వర్గాల సభ్యులు భారీగా పాల్గొని కూటమి ప్రభుత్వం చేస్తున మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాగి సింగరయ్య,గువ్వల బాలయ్య,ఏలూరు నారాయణ,షేక్ రసూల్,రమణారెడ్డి,అంకయ్య,అనిల్,తదితరులు పాల్గొన్నారు
