PS Telugu News
Epaper

ఇందిరమ్మ ఇండ్లు పథకంతో సొంత ఇంటి కల నెరవేర్చింది

📅 24 Nov 2025 ⏱️ 6:55 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్

తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మండల కేంద్రంలో

ఈ రోజు సోమవారం రోజున భీంగల్ మండలం ముచుకూరు లింగాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంకు హాజరు కావడం జరిగింది ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా సొంత ఇంటి కల నెరవేరిందని ఈ సందర్భంగా ఇంటి యజమానులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నరసయ్య ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ ఏపీ ఓ నరసయ్య భీంగల్ మండల అధ్యక్షుడు స్వామి టౌన్ అధ్యక్షుడు జేజే నర్సయ్య మండల నాయకులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top