PS Telugu News
Epaper

నిర్మల్ జిల్లా కలెక్టర్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన బైంసా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఫారుక్ హమ్మద్

📅 27 Nov 2025 ⏱️ 6:27 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి.

నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో మన నిర్మల్ జిల్లాకు జల్ శక్తి జల్ భాగ్యదరి అవార్డు వచ్చినందుకు మన నిర్మల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి అభిలాష అభినవ్ ను బైంసా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఫారుక్ హమ్మద్ శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు

Scroll to Top