PS Telugu News
Epaper

సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు

📅 01 Dec 2025 ⏱️ 2:22 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి

వివేకానంద నగర్ డివిజన్ శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని ఆల్విన్ కాలనీ ఫేస్ వన్ మరియు కమల ప్రసన్న నగర్ లో ముప్పై ఐదు లక్షల రూపాయలతో జరుగుతున్నటువంటి సిమెంట్ రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు కార్పొరేటర్ రోజా దేవి మాట్లాడుతూ సిమెంట్ రోడ్డు పనులను వీలైనంత తొందరగా నాణ్యతతో వేసి క్యూరింగ్ కూడా చేసే విధంగా చూడాలని ఏఈ నిఖిల్ గారిని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏఈ నిఖిల్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గొట్టిముక్కుల పెద్ద భాస్కరరావు, శ్రీశైలం గౌడ్, ఆంజనేయులు, వెంకటేష్ గౌడ్, చలమయ్య, జగదీష్ గౌడ్, రవీందర్రావు, విద్యాసాగర్, మోహన్ రావు, జై, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, శ్రీధర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top