PS Telugu News
Epaper

గాంధారి పాఠశాల ఉపాధ్యాయురాలు బొంపల్లి భవాని నేషనల్ టీచర్ ఇన్స్పిరేషన్ అవార్డు 2025

📅 01 Dec 2025 ⏱️ 3:46 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 02/12/25గాంధారి

మండలంలోని గాంధారి బాలికల పాఠశాల ఉపాధ్యాయురాలు బొంపల్లి భవాని శారద ఎడ్యుకేషనల్ సొసైటీ వారు అందించే నేషనల్ టీచర్ ఇన్స్పిరేషన్ అవార్డు 2025 అవార్డు వరించింది. బోదనలో వినూత్నమైన పద్దతులను అవలంబించడం,సులభమైన భోధనాభ్యసన సామాగ్రి తయారి మరియు యోగ భరతనాట్యం బోధన తదితర అంశాల్లో భవాని ప్రత్యేక శైలి..ఈ అవార్డును ముఖ్య అతిథులు మాజీ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ MLC శ్రీ దాసోజు శ్రవణ్ చేతులమీదుగా ఈరోజు తేదీ 30 నవంబర్ 2025 న బిర్లా సైన్స్ మ్యూజియం హైదరాబాదు లో అందుకున్నారు ఈసందర్భంగా గాంధారి మండల విద్యాశాధికారి శ్రీహరి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు సుజాత మేడం పాఠశాల బృందం మరియు గ్రామస్తులందరూ అభినందనలు తెలియజేశారు.

Scroll to Top