ఎస్టి గృహాలను సందర్శించిన తాసిల్దార్ మస్తానయ్య
” ” పయనించే సూర్యుడు డిసెంబర్ 1 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
దిత్వా తుఫాను ప్రభావంతో కొనసాగుతున్న భారీ వర్షాలు దృష్ట్యా, చేజర్ల తహశీల్దారు, మస్తానయ్య సోమవారం ఉదయం పెళ్లేరు మజరా చలపనాయుడు పల్లి ఎస్.టి కాలనీని సందర్శించి అక్కడి ప్రజల అవసరాలు, సమస్యలను తెలుసుకున్నారు. చేజర్ల మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ పెళ్లేరు గ్రామ రెవెన్యూ అధికారి హాజరయ్యారు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు