ఏటూరులో రైతన్న మీకోసం కార్యక్రమం టిడిపి మండల కన్వీనర్
” ” పనుంచి సూర్యుడు డిసెంబర్ 3 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం ఏటూరు రైతు సేవ కేంద్రం పరిధిలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేజర్ల మండలం టీడీపీ మండల కన్వీనర్ షేక్.సిరాజుద్దీన్ పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతన్న మీకోసం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రైతులకు తెలిచేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల రైతు ఉపాధ్యక్షులు ఏనుగు.రఘురామి రెడ్డి మరియు ఏటూరు పంచాయతీ టీడీపీ నాయకులు సిహెచ్ రామానాయుడు పుట్టుపల్లి ఎంపీటీసీ షేక్ మస్తాన్ మండల టీడీపీ యువత అధ్యక్షులు ఆర్. ఆదినారాయణ రెడ్డి టీడీపీ నాయకులు,రైతులు పాల్గొన్నారు
