డి డి ఓ కార్యాలయం ప్రారంభోత్సవం
కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజా ప్రతినిధులు
పయనించే సూర్యుడు డిసెంబర్ 4 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
రాష్ట్ర వ్యాప్తంగా డి డి ఓ కార్యాలయం ప్రారంభోత్సవం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తున్న సందర్భంగా మండల కేంద్రమైన చేజర్ల ఎంపీడీవో కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న చేజర్ల మండల ఎంపీపీ తూమాటి విజయభాస్కర్ రెడ్డి, మండల సొసైటీ అధ్యక్షులు బి. వీ రాఘవరెడ్డి, టిడిపి మండల పార్టీ ఎస్ సి సెల్ నాయకులు సోమవరపు హజరత్, అలాగే అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
