PS Telugu News
Epaper

వావిలేరులో మెగా టీచర్స్.పేరెంట్స్ సమావేశం

📅 05 Dec 2025 ⏱️ 3:36 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

“పయనించే సూర్యుడు డిసెంబర్ 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

మెగా టీచర్స్–పేరెంట్స్ మీటింగ్ 3.0 – వావిలేరు గ్రామం ఎస్సీ కాలనీ ఎంపీపీ స్కూల్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆదేశాల మేరకు, ఆత్మకూరు నియోజకవర్గ శాసన సభ్యులు, దేవాదాయ–ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో, కిమ్స్ డైరెక్టర్ తాళ్లురి గిరినాయుడు సూచనలతో చేజర్ల మండలం, వావిలేరు గ్రామంలోని ఎంపీపీ స్కూల్ నందు మెగా టీచర్స్–పేరెంట్స్ మీటింగ్ 3.0 విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో హెడ్‌మాస్టర్ కరణం రాంబాబు , టీచర్ పచ్చూరి ప్రసాద్ పేరెంట్స్ అంతా చురుకుగా పాల్గొన్నారు. గ్రామ విద్యాభివృద్ధి పట్ల ఆసక్తి చూపుతూ అనంతనేని బాబు చౌదరి ఏ బి సి. స్థానిక గ్రామ సర్పంచి గోనుగుంట రాంబాబు స్కూల్ ఛైర్మన్ ఎన్. పెంచలయ్య పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మాతంగి వెంకటరామణయ్య, మాతంగి నాగరాజ గ్రామస్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హాజరైన ప్రతి పేరెంట్‌కు బహుమతులు అందజేయడం జరిగింది.గ్రామ విద్యాభివృద్ధికి ఈ సమావేశం ఒక సానుకూలమైన మైలురాయిగా నిలుస్తుంది ఈ కార్యక్రమంలో విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top