తల్లిదండ్రులు గురువులు విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 5 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్ సమావేశం నకు హాజరై ప్రాముఖ్యత గురించి ప్రసంగిస్తున్న మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య మాట్లాడుతూ బాల బాలికలు గురువులపై భక్తిశ్రద్ధలతో మెలుసుకోవాలని అప్పుడే ప్రయోజకులు అవతారని అన్నారు ఈ కార్యక్రమం లో మండల కన్వీనర్ దడియాల ఆదినారాయణ, టిడిపి సీనియర్ నాయకులు రుద్రమ నాయుడు, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు
