మంత్రి ఆనం ను మర్యాదపూర్వకంగా కలిసిన చేజర్ల టిడిపి నాయకులు
పయనించే సూర్యుడు డిసెంబర్ 6 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ని విజయవాడ క్యాంప్ ఆఫీసు నందు మర్యాదపూర్వకంగా కలిసిన చేజర్ల మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొమ్మి సిద్ధుల నాయుడు ,చేజర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్.సిరాజుద్దీన్ . చేజర్ల మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తలపనేని జయంతుల నాయుడు. తదితరులు పాల్గొన్నారు