PS Telugu News
Epaper

రైతు సేవా కేంద్రాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం ఏవో

📅 10 Dec 2025 ⏱️ 4:46 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

“పయనించే సూర్యుడు డిసెంబర్ 10 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

చేజర్ల మండలం కోటితీర్థం,యనమదల రైతు సేవా కేంద్రం నందు బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి. హేమ బిందు మాట్లాడుతూ, రైతులందరూ వరి నారుమడి లో జింకు లోపం ఉన్నట్లయితే చిలెట్ జింకు 12% స్ప్రేయార్ చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా వరిపంట వేసిన ప్రతి ఒక్క రైతులకు ఎకరాకి మూడు యూరియా బస్తాలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఈకార్యక్రమంలో వి ఏ ఎస్ రూప, హాసన్ కుమార్ రైతులు పాల్గొన్నారు

Scroll to Top