గురిగింజకుంట నరసమ్మ దశదిన కార్యక్రమంలో గుట్ట బాబు
పయనించే సూర్యుడు డిసెంబర్11 అన్నమయ్య జిల్లా
టి సుండుపల్లె మండలం గురువారం రామాపురం మండలం రాచపల్లి గ్రామం బీదవాండ్లపల్లికి చెందిన గురిగింజ కుంట బసినాయుడు గారి ధర్మపత్ని అయిన *గురిగింజ కుంట నరసమ్మ చిత్రపటానికి** నివాళులర్పించి టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ &కోడూరు అబ్జర్వర్ గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు &గుట్ట బాబు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా గురిగింజకుంట భాస్కర్ నాయుడు, కోటికే సుబ్బరామప్ప నాయుడు, గాండ్లపెంట మండల కన్వీనర్ వై వి శంకరనాయుడు, టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి చక్రాయపేట మండల అధ్యక్షుడు గోళ్ళ వీరభద్రప్ప నాయుడు, జయ ప్రసాద్ నాయుడు ,శివరాం నాయుడు, కొటికే రవికుమార్ నాయుడు, లక్కిరెడ్డిపల్లి శంకర్ నాయుడు, దొన్నికోట కమలాకర్ నాయుడు, శ్రీనివాసరాజు,గురిగింజ కుంట రాజేందర్ నాయుడు, గురిగింజ కుంట సుదర్శన్ నాయుడు, గోళ్ళ భాస్కర్ నాయుడు, చిట్రాజు సభాపతి నాయుడు, గురిగింజ కుంట వీరాంజులు నాయుడు, నిమ్మకాయల సిద్ధమ నాయుడు, రంగాని నరేష్ నాయుడు నవీన్ నాయుడు, వై మల్లికార్జున్ నాయుడు,చిట్రాజు మల్లికార్జున్ నాయుడు, కన్నెమడుగు సుబ్బయ్య నాయుడు,ముద్దు శెట్టి రామయ్య చింతమానుబ్రహ్మ నాయుడు, రమణా నాయుడు, గువ్వల చంద్రశేఖర్ నాయుడు ( ఎల్ఐసి),తదితరులు పాల్గొన్నారు.