గాదంశెట్టి బాల కుమారుడు జన్మదిన సందర్భంగా అయ్యప్ప మాలదారులకు బిక్ష ఏర్పాటు.
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 13(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి.)
యాడికి అయ్యప్ప స్వామి దేవస్థానంలో గాదంశెట్టి బలరామయ్య (బంగారు బాల) కొడుకు బ్రిటన్ లో పుట్టినరోజు జరుపుకుంటున్న మద్దిలేటి సాయి పుట్టినరోజు సందర్భంగా దాదాపుగా 400 మంది పైగా అయ్యప్పలకువిందు భోజనం (అన్నప్రసాదం /బిక్ష )ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బంగారుబాల,లక్ష్మి అల్లుడు మంజునాథ్, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.

