PS Telugu News
Epaper

గార్ల ఒడ్డు ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సింహ గర్జన

📅 13 Dec 2025 ⏱️ 6:55 PM 📝 HOME
Listen to this article

కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి భూక్యా నర్సి లాలు

పయనించే సూర్యుడు డిసెంబర్ 13 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

గార్ల ఒడ్డు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా భూక్యా నర్సి లాలు మాట్లాడుతూ అభివృద్ధి,సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ప్రచారం.గార్ల ఒడ్డు గ్రామంలో ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు చేసిందే చెప్తున్నాం,కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భూక్యా నర్సీ లాలు కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించండి. గ్రామాల్లో ఉన్న సమస్యలను ఒక్కఒక్కటిగా పరిష్కరిస్తూ,ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికి అందజేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ప్రధానంగా,పేదలకు సంక్షేమ పథకాలు అందజేస్తూ ముందుకు వెళ్తున్నామని,అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందని ఉన్నారు
ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహిళలు యువకులు గ్రామస్తులు అధిక సంఖ్యలో ప్రచారంలో పాల్గొనడం జరిగింది

Scroll to Top