చేజర్ల ఎస్సీ హాస్టల్లో శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి
పయనించే సూర్యుడు డిసెంబర్ 15 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా మండల కేంద్రమైన చేజర్ల ఎస్సీ హాస్టల్లో వార్డెన్ ఎం. సుధాకరయ్య ఆధ్వర్యంలో సోమవారం శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వార్డెన్ మాట్లాడుతూ ఆయన చేసిన సేవలను కొనియాడుతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బంది హరికృష్ణ. శ్రీనివాసులు. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
