విద్యుత్ వినియోగదరుల పారష్కర వేదికసర్వపూర్ లో
పయనించే సూర్యుడు, గాంధారి 17/12/25
గాంధారి మండలంలోని సర్వపూర్ గ్రామంలోసెక్షన్ పరిధిలో లో 19-12-2025 రోజున సర్వపూర్ 33/11 kv విధ్యుత్ ఉపకేంద్రంలో విధ్యుత్ వినియోగదరుల పరిష్కార వేదిక ఉదయం 10:30 గంటలనుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఉంటుందని గాంధారి, సర్వపూర్, లింగంపేట్, శెట్పల్లి సంగారెడ్డి సెక్షన్ పరిధిలో గల విధ్యుత్ వినియోగదారులు పాల్గొని సమస్యలు ఉంటే పారష్కరించు కోగలరని ఎల్లారెడ్డి డి ఇ వై. విజయసారధి, ఏ డీఈ చికోటి మల్లేష్ సంయుక్త ప్రకటనలో తెలిపారు