రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన పి.ఆర్టి. యూనియన్
పయనించే సూర్యుడు న్యూస్18(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
మండల కేంద్రమైన యాడికి లోని నాలగవ ప్రాథమిక పాఠశాల యందు మహిళా ఉపాధ్యాయినిలకు చైల్డ్ కేర్ లీవ్స్ నుంచి రిటైర్ అయ్యే లోగా ఎప్పుడైనా ఉపయోగించు కొనే విధంగా జీ.వో.ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జీ.వో.సాధనలో సహకరించిన పి.ఆర్. టి.యు గాదె శ్రీనివాసులు నాయుడు.పి.ఆర్.టి యు.రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీ మిట్ట కృష్ణయ్య,గిరిప్రసాద్, ధన్యవాదములు తెలుపుతు అనంతపురము జిల్లా యాడికి మండల కేంద్రము లోని మండల పరిషత్ నాల్గవ ప్రాథమిక పాఠశాల ఉపాద్యాయులు పి. ఆర్.టి.యు జిల్లా ఉపాధ్యక్షుడు రవీంద్ర ఆధ్వర్యంలోతమ పాఠశాలమహిళా ఉపాద్యాయులు శైలజకుమారి, వరలక్ష్మి,పద్మావతి, నాగలక్ష్మి,చంద్రశేఖర్, రంగస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
