తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొన్న గుట్ట బాబు
పయనించే సూర్యుడు డిసెంబర్ 18 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం
టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్& కోడూరు అబ్జర్వర్ గురిగింజ కుంట శివప్రసాద్ నాయుడు &గుట్ట బాబు
గురువారం సాయంకాలం సాయిరాం వీధి వాస్తవ్యులు బండి రామాంజులు ఇచ్చిన తేనేటి విందు కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు & గుట్ట బాబు,బిజెపి రాష్ట్ర కార్యదర్శి కిరణ్ కుమార్ గారికి శాలువా పూల బొకేతో ఘనంగా సత్కరించి నా బండి రామాంజలుకూటమి నాయకులకు తేనీటి విందును ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో కూటమి నాయకులంతా కలిసిమెలిసి ఉండి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరడం జరిగింది. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ఎన్డీఏ కూటమి నాయకులందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి అన్నమయ్య జిల్లా మహిళా మోర్చా అధికార ప్రతినిధి పిట్ల అంజలి,ముద్దుశెట్టి రామయ్య, షామీర్, మరియు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.