బిసి సంఘాల ఐక్యవేదిక సదస్సులో పాల్గోన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య
బి.సి.ల ఐక్యత సదస్సుకు హజరైన ఎమ్మెల్యే కు పూలబోకేతో స్వాగతం పలికిన సంఘం నేతలు…
పయనించే సూర్యుడు డిసెంబర్ 21 (పొనకంటి ఉపేందర్ రావు)
ఇల్లందు: ప్రాంత వాసి మడత వెంకట్ గౌడ్ బిసి సంఘాల జెఎసి కన్వినర్ గా నియమితులు అవ్వడం శుభపరిణామం-ఎమ్మెల్యే కనకయ్య బీసీ లకు42% రిజర్వేషన్ కల్పిస్తాం అనే నినాదానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం,రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారుఇల్లందు ప్రాంతం అంతా ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా కలిసి జీవనం కొనసాగిస్తుంటారుఈ ప్రాంతంలో అందరం కులమాతాలకు సంబంధం లేకుండా బుంధు వరసలతో పిలుచుకుంటు కలిసి మెలిసి ఉంటాంఈ జిల్లాలో మేము షెడ్యుల్ కులాలకు చెందిన ఎమ్మెల్యేలం అయినప్పటికి బీసీ లకు 42%రిజర్వేషన్ కల్పించే వరకు కేంద్రప్రభుత్వం పై ప్రభుత్వ పక్షాన కొట్లాడుతాం.సదస్సుకు అతిధులుగా విచ్చెసిన ఎమ్మెల్యే కనకయ్య గారిని,బిసి సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ను గజమాలతో సత్కరించిన జెఏసి నేతలుఇల్లందు మున్సిపాలటి లో బిసి సంఘాల అధ్వర్యంలోఏర్పాటు చేసిన సదస్సుకు బిసి సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడతో కలిసిముఖ్య అతిధిహజరై సదస్సును ఉధ్ధేశించి ప్రసంగించి, జేఏసీ కన్వినర్ గా నియమితులైన మాజీ మున్సిపల్ చైర్మెన్ *వెంకట్ గౌడ్‌ను అభినందించి,జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఇల్లందు నియోజకవర్గం శాసన సభ్యులు కోరం కనకయ్య ఇల్లందు మార్కెట్ కమిటి బానోత్ రాంబాబు ఈ యొక్క కార్యక్రమంలోBC సంఘం నేతలు,మాజీ వైస్ ఎంపిపి మండల రాంమహేష్,కాకటి భార్గవ్,బండి ఆనంద్,ఈసం లక్ష్మణ్ తదితరులు పాల్గోన్నారు