పలు కాలనీలలో పర్యటించిన టి.డి.పి.మండల కన్వీనర్.
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 20(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి ఆదేశాల మేరకు యాడికి టౌన్ రాఘవేంద్ర కాలనీ లో నీటి సమస్య కరెంటు సమస్య అధికంగా ఉంది అని కంప్లైంట్ రావడంతో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యను తొందరలోనే పరిష్కరిస్తామని కాలనీ వాసులకు యాడికి మండల టిడిపి మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య, మండల కన్వీనర్ దడియాల ఆదినారాయణ హామీ ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో జనసేన మండల కన్వీనర్ కోడి సునీల్.టౌన్ ప్రెసిడెంట్ వెలిగండ్ల ఆదినారాయణ సుభహాన్.కూన వెంకటస్వామి వంకం నాగరాజు.చిట్టెపు చంద్రశేఖర్ రెడ్డి పెయింటర్ విజయ్ ఉదయ్ కుమార్ కళ్ళెముని మహమ్మద్ రఫీ బడే వలి షేక్షావలి ఆంజనేయులు సచివాలయ అధికారులు తదితరులు పాల్గొనడం జరిగినది

