రేపల్లె వాడ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అజ్మీర సురేష్
ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామపంచాయతీ గా సర్పంచ్ అజ్మీర సురేష్ ఉప సర్పంచ్ కాళీగివీరభద్రం
08 వార్డు సభ్యులు “గ్రామ పంచాయతీ సభ్యుడినైన అజ్మీర సురేష్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉండి, నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర/సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను.ప్రమాణపత్రంపై సంతకం చేసిన అనంతరం వారు బాధ్యతలను చేపట్టారు ఈ కార్యక్రమంలో రేపల్లెవాడ సర్పంచ్ అజ్మీర సురేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చిన పరిష్కరిస్తాను నా గెలుపుకు అహర్నిశలు కృషిచేసిన గ్రామ యువకులు గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ నాయకులు కార్యకర్తలు అందరికి రుణపడి ఉంటాను గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాను నా విజయానికి గడప గడప తిరిగి ప్రతి ఒక్కరు నా గెలుపుకు సహకారం అందించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను
