లుంబిని విద్యాలయం మ్యాథ్స్ డే వేడుకలు
పయనించే సూర్యుడు డిసెంబర్ 22 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
లుంబిని విద్యాలయం చేజర్ల నందు ఘనంగా మ్యాథ్స్ డే వేడుకలు ప్రముఖ గణిత శాస్త్ర వేత్త శ్రీనివాస రామానూజన్ జన్మదినం సందర్బంగా విద్యార్థులను అతనికి ఇష్టమైన సంఖ్య 1729 ఆకారంలో కూర్చోపెట్టి రామానూజన్ ఫోటో కి పూలతో అలంకరించి గణిత ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో లుంబిని విద్యాలయం అధ్యాపకులు విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు