పుష్పగుచ్చంఅందజేసి శుభాకాంక్షలు తెలిపిన స్టేట్ మైనార్టీ డైరెక్టర్ సల్మా షరీన్
పయనించే సూర్యుడు డిసెంబర్ 27 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
సంతపేట,నెల్లూరు స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి సమావేశ మందిరం శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి. ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన నెల్లూరు జిల్లా పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ .బీద రవిచంద్ర మరియు ప్రధాన కార్యదర్శిగా చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి బాధ్యతలు తీసుకున్న శుభ సందర్భంగా వారిని కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి షేక్.సల్మా షిరీన్ ,తెలుగుదేశం పార్టీ చేజర్ల మండల అధ్యక్షులు షేక్.సిరాజుద్దీన్ మరియు తెలుగుదేశం మండల పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బిల్లుపాటి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు