సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండలం మెండోరా గ్రామంలో సహాయనిధి నుండి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మెండోరా గ్రామ ఉపసర్పంచ్ కుంట రమేష్ లబ్ది దారులకు పంపిణి చేసారు. ఈ కార్యక్రమం లో గ్రామ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు రాజేశ్వర్గౌడ్, కాంగ్రెస్ నాయకులు పల్లె శేఖర్ వార్డు సభ్యులు షఫీ,సంతోష్ డాక్టర్, బుమేష్, బాలరాజు ఎల్లయ్య, నారాయణ బాబురావ్,కాంగ్రెస్ నాయకులు, చాకలి గంగాధర్, పల్లికొండ నరేందర్ ఎర్రన్న రాజన్న సత్యం కంటమ్ శ్రీనివాస్,. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. లబ్ధిదారుల వివరాలు. బాణావత్ సరిత, గూగులావత్ జానకి, చింతకుంట లక్ష్మి, కొట్టూరు స్ఫూర్తి మొదలగు లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది
