ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ 24 ఎల్ చైర్మన్ ఉడత హజరత్తయ్య
పయనించే సూర్యుడు డిసెంబర్ 31 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి . ఆనం రామనారాయణ రెడ్డి సూచనతో ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుమరియు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు ఆదేశాలతో చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామ పంచాయతీలో నందు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు 24 ఎల్ సోమశిల కాలువ చైర్మన్ ఉడత హజరత్తయ్య చేతుల మీదుగా పెన్షన్
దారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువకులు గ్రామ సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు