బాదిత కుటుంబాలను పరామర్శించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ మానాల మోహన్ రెడ్డి .

సూర్యుడు పయనించేD.5.8.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మండల కేంద్రంలోభీంగల్ మండలంలోని రహత్ నగర్ బాచన్పల్లి మరియు భీంగల్ గ్రామాలలో మరియు బాల్కొండ మండలంలో నాగపూర్ గ్రామంలో మరియు ఎర్గట్ల మండలం లో గుమిర్యాల్ గ్రామాలలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి వారి వెంట ఏరుగట్ల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు దేవరెడ్డి మరియు గుమ్మిర్యాల్ సర్పంచ్ మండల నాయకులు కార్యకర్తలు ఉన్నారురహత్ నగర్ లో మాజీ సర్పంచ్ రాజు నాయక్ అమ్మగారు ఇటీవల పరమపదించారు మరియు బాఛానపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేశ్వర్ నాన్నగారు ఇటీవల పరమపదించారు వారి కుటుంబాన్ని, భీంగళ్లో చెక్కల నర్సయ్య కూతురు ఇటీవల పరమపదించారు వారి కుటుంబాన్ని, నాగపూర్ లో మాజీ ఎంపీటీసీ చిట్యాల శ్రీనివాస్ నాన్నగారు ఇటీవల పరామపాదించారు వారి కుటుంబని, గుమిర్యాల్ లో మాజీ సర్పంచ్ రాజారెడ్డి నాన్న గారు ఇటీవల పరామపాదించారు వారి కుటుంబని పరామర్శించి వారి ఆత్మలకు శాంతి కలగాలని కుటుంబానికి దేవుడు అండగా ఉండాలని ఆ కుటుంబలు మనో ధైర్యంతో ఉండాలని కోరారు
ఈ కార్యక్రమంలో భీంగల్ మున్సిపల్ చైర్ పర్సన్ బోధి రే నాగమణి స్వామి వైస్ చైర్ పర్సన్ చంటి లత జై జై నరసయ్య వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి వైస్ చైర్మన్ నర్సారెడ్డి యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేంద్రబాబు బాల్కొండ మండల ప్రెసిడెంట్ సాట్ల ప్రవీణ్ మాజీ ప్రెసిడెంట్ వెంకటేష్ గౌడ్ వివిధ గ్రామ సర్పంచులు ఉప సర్పంచ్ లు మండలం స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు