ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ పేదలకు వరం
(పయనించే సూర్యుడు జనవరి 5 దౌల్తాబాద్ రాజేష్)
ఈరోజు మన మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవ నేని రఘునందన్ రావు గారి ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు దేవుడు లావణ్య నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన కోర్రె పరుశరాములు కుటుంబానికి 60000 రూపాయలు మరియు ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ముష్టి నవీన్ కుటుంబానికి 20500 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ సమాజంలో సమాజంలో నిరుపేదలు ఆపదలో ఉన్నవారు మరియు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి CMRF ఏర్పాటు చేసింది. ఖరీదైన వైద్యం చేయించుకునే స్థితిలో ఉన్నవారికి ఇది ఒక అవకాశం అర్హులైన వారందరికీ ఆర్థిక సాయాన్ని మంజూరు చేస్తారు. అప్పుల పాలై వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడే లేదా కుటుంబాలకు ఈ నిధి కొండంత అండగా నిరుస్తుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందుతున్న సాయం కేవలం ఆర్థిక సహాయం ఆపదలో ఉన్న ప్రాణాలను కాపాడే గొప్ప మహావీయ ప్రయత్నం అనేవారు అన్నారు. ఇందులో పాల్గొన్నవారు ఇందులో ముబారస్పూర్ సర్పంచ్ విజయ స్వామి. మాజీ సర్పంచ్. సురేందర్ రెడ్డి. మండల ఉపాధ్యక్షులు రమేష్. బోట్క లక్ష్మణ్. మండల ప్రధాన కార్యదర్శి చిక్కుడు స్వామి. బీజేవైఎం మండలాధ్యక్షులు బుర్ర రాజా గౌడ్. బూత్ అద్యక్షులు చంద్రం. మరియు చంద్రశేఖర్ కార్యకర్తలు మహేష్ రాములు నవీన్ దాస్ వంశీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.