PS Telugu News
Epaper

జిల్లా కలెక్టర్ కి మరియు అడిషనల్ కలెక్టర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు..

📅 05 Jan 2026 ⏱️ 5:27 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు తేదీ 5 జనవరి జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి బోయ కిష్టన్న

మన ప్రియతమ నాయకులు ఏఐసీసీ సెక్రెటరీ అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ నేతృత్వంలో జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా జనరల్ సెక్రటరీ , శీను శుభాకాంక్షలు తెలుపుతూ..
జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా జనరల్ సెక్రటరీ తప్పెట్లమోర్స్, శీను మరియు ఉప్పల ఇస్మాయిల్ శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లాలోని ఎప్పుడు కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడవని ఈ జిల్లాను గత రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ప్రజలకు అండగా ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రజల వైపు అడుగులు వేస్తూ ప్రజల కొరకు అండగా నిలబడుతూ సమస్యల పైన ప్రత్యేకత దృష్టి పెట్టి సమస్యల్ని తీర్చే విధంగా తమరి యొక్క కృషి ఎప్పటికీ మరువలేనివి కాబట్టి ఈ నూతన సంవత్సరం కూడా ప్రజల వైపు అండదండతో ఉండి ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కారం కొరకు మీరు చేస్తున్న కృషిని జిల్లా ప్రజలు ఎప్పుడూ మరిచిపోరు కాబట్టి జిల్లా ప్రజలు తరపున మరియు మా తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ చల్లటి మనసు కలిగి ప్రజల సమస్యల తీర్చాలని కోరుకుంటూ ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపాలని కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచడమైనది

Scroll to Top