PS Telugu News
Epaper

హౌసింగ్ ఏఈ సన్మానం…

📅 06 Jan 2026 ⏱️ 6:48 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

రుద్రూర్, జనవరి 6 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)

మండల గృహ నిర్మాణ శాఖ ఏఈ గా సౌజన్య మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఏఈను స్థానిక నాయకులు, అధికారులు శాలువాతో సన్మానించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా చేయాలని, బిల్లుల్లు లబ్ధిదారులకు సకాలంలో వచ్చేవిధంగా చూడాలని అధికారులు ఏఈను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాల గంగాధర్, నాయకులు పత్తి రాము, పత్తి లక్ష్మణ్, అక్కపల్లి నాగేందర్, తోట సంగయ్య, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కే.వి.మోహన్ తదితరులు ఉన్నారు.

Scroll to Top