అడిషనల్ కలెక్టర్ అధికారులతో మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మున్సిపల్ రెండో సాధారణ 2026 ఎన్నికలలో భాగంగా ఈరోజు గురువారం రోజున అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు మరియు ప్రత్యేక అధికారి శ్రీ అంకిత్ ఐఏఎస్ అధికారులతో మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు అనంతరం పట్టణంలోని వివిధ పోలింగ్ స్టేషన్లో పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తాసిల్దార్ షబ్బీర్ ఎస్సై తిరుపతి ఎలక్షన్ డ్యూటీ అశ్విని బాబు మేనేజర్ నరేందర్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు
