రాజమండ్రి విమానాశ్రయంలో పూసర్ల శివప్రసాద్ కు ఆర్య సంఘం సభ్యులు చిరు సత్కారం

August 6, 2026 | సినిమా వార్తలు

పయ నించు సూర్యుడు ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్య సంఘం ప్రతినిధులు ఈరోజు రాజమండ్రి విమానాశ్రయంలో దక్షిణ భారత విమానాశ్రయాల సంస్థ ప్రాంతీయ అధిపతి పూసర్ల శివప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూలబొకే అందించి, శాలువా కప్పి సత్కరించారు.పూసర్ల శివప్రసాద్ ప్రముఖ వైశ్య కుటుంబానికి చెందిన వారని ఆర్య సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దు సతీష్, గ్రంధి గణేష్ గుప్తా, ముత్తా రామకృష్ణ

🌐 Select Language:
📰 ePaper