ఘనంగా తపస్ క్యాలెండర్ ఆవిష్కరణ
{పయనించే సూర్యుడు }{న్యూస్ 10 మరికల్ }
పోరాటాల సంవత్సరం గా 2026
పెండింగ్ సమస్యలైన PRC, DA లను విడుదల చేయాలి
సృజనాత్మక తో తపస్ క్యాలెండర్
మరికల్ లో ని మండల వనరుల కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది..మండల విద్యాధికారి కరిముల్లా , కాంప్లెక్స్ GHM లు నాగరత్నమ్మ, బాల్ నారాయణ, GHM విజయ్ కృష్ణ చేతులమీదుగా తపస్ కాలమానిని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా MEO కాంప్లెక్స్ GHM లు GHM లు మాట్లాడుతూ తపస్ కాలెండర్ సృజనాత్మక కూడి , విద్యార్ధుల కేంద్రం గా ఉందన్నారు…మండల గౌరవ అధ్యక్షులు రాములు గౌడ్ అధ్యక్షుడు సురేష్ కుమార్ , ప్రధాన కార్యదర్శి నటరాజ్ , జిల్లా బాధ్యులు శివ శంకర్ , చంద్ర మౌళి , శీల సురేష్ మాట్లాడుతూ 2026 సంవత్సరాన్ని పోరాటాల సంవత్సరం గా ప్రకటించారు…ఉపాధ్యాయ సమస్యలై PRC ,DA విడుదల, EHS , CPS రద్దు చేసి OPS అమలు చేయాలన్నారు .. అలాగే 317 సమస్యను పరిష్కరించాలన్నారు.ఈ కార్యక్రమంలో తపస్ నాయకులు రంజిత్, చంద్ర శేఖర్, శ్రీను,సత్యనారాయణ రమేష్ ,అనిత అంజలి ఇతర ఉపాధ్యాయులు మరియు CRP లు పాల్గొన్నారు