PS Telugu News
Epaper

భైంసా కీలక ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన ఎస్ డి పి ఓ, రాజేష్ మీనా

📅 19 Jan 2026 ⏱️ 7:27 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో

భైంసా ఎస్ డి పి ఓ, రాజేష్ మీనా, ఐపీఎస్, భైంసా పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, అక్కడి సిబ్బందితో సమావేశమై డ్యూటీ నిర్వహణపై అవసరమైన సూచనలు, మార్గదర్శకాలను ఇచ్చారు. పోలీసు సిబ్బంది ప్రజలకు మరింత చేరువగా, చురుకుగా పనిచేయాలని సూచించారు. తర్వాత భైంసా పట్టణంలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలలో కూడలి లో సెల్ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, కారణం లేకుండా బయట తిరుగుతున్న ఆకతాయిలను చెక్ చేశాడు. ఈ సందర్భంగా రాజేష్ మీన ఐపీఎస్ మాట్లాడుతూ…భైంసా పట్టణంలో శాంతిభద్రతలను మరింత బలపరచడం, ప్రజలు నిరభ్యంతరంగా జీవించేలా అన్ని చర్యలు తీసుకుంటామని రాజేష్ మీనా ఐపీఎస్, ఏఎస్పి తెలిపారు.భైంసా కీలక ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన ఎస్ డి పి ఓ, రాజేష్ మీనాఈరోజు భైంసా ఎస్ డి పి ఓ ,రాజేష్ మీనా, ఐపీఎస్ భైంసా పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, అక్కడి సిబ్బందితో సమావేశమై డ్యూటీ నిర్వహణపై అవసరమైన సూచనలు, మార్గదర్శకాలను ఇచ్చారు. పోలీసు సిబ్బంది ప్రజలకు మరింత చేరువగా, చురుకుగా పనిచేయాలని సూచించారు.తర్వాత భైంసా పట్టణంలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలలో కూడలి లో సెల్ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, కారణం లేకుండా బయట తిరుగుతున్న ఆకతాయిలను చెక్ చేశాడు.భైంసా పట్టణంలో శాంతిభద్రతలను మరింత బలపరచడం, ప్రజలు నిరభ్యంతరంగా జీవించేలా అన్ని చర్యలు తీసుకుంటామని రాజేష్ మీనా ఐపీఎస్, ఏ ఎస్ పి తెలిపారు.

Scroll to Top