ఘనంగా ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించారు
పయనించే సూర్యుడు గాంధారి 21- 01- 26
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గాంధారి గ్రామంలో ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి హత్మార్పణ దినోత్సవం ఆర్యవైశ్యులు ఘనంగా నిర్వహించారు ఆర్యవైశ్య సంఘంలో పూజ కార్యక్రమాలు నిర్వహించి అక్కడి నుంచి బైక్ ర్యాలీతో వెళ్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరాలయం నిర్మించుట నారాయణగిరి లో వాసవి మాత పూజలు నిర్వహించి ఘనంగా ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించారు బెజగం సంతోష్ బొంపల్లి రాజులు తాటి మధుసూదన్ తాటి విశ్వేశ్వర్ కొక్కొండ మహేష్ పత్తి శ్రీధర్ తోట ప్రశాంత్ కుమార్ పత్తి లక్ష్మీకాంత్ తాటి దినేష్ కుమార్ సోమశేఖర్ బెజం ప్రవీణ్ నాగరాజు బొంపెల్లి శ్రీనివాస్ కొక్కొండ భాస్కర్ గౌరిశెట్టి బాలరాజు బెజగం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు