PS Telugu News
Epaper

అపాచీ కార్మికుడు అపాచీ కంపెనీలో ఆత్మహత్య

📅 20 Jan 2026 ⏱️ 7:01 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 20 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )

తిరుపతి జిల్లా తడ మండలంలో మంబట్టు గ్రామ పరిధిలో అపాచీ కంపెనీ లో పనిచేస్తున్న దార్ల యుగంధర్( 41) సన్నాఫ్ లేట్ ఐలయ్య తనమాల గ్రామం గొట్టిప్రోలు ( నాయుడుపేట మండలం) కు చె0దిన వ్యక్తి మంగళవారం సాయంత్రం సుమారు నాలుగు గంటలకు ఇలాంటి బి టాయిలెట్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ సంఘటన కంపెనీ ప్రాంగణంలో కలకలం రేపింది సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం తరలించారు ఈ సంఘటపైన తడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Scroll to Top